Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానయాన రంగంలో ఉపాధి శిక్షణ

Follow Udayam on Google
రేఖ దేవి Aug 10, 2026 4:07 PM పెద్దపల్లి General
విమానయాన రంగంలో ఉపాధి శిక్షణ - Udayam
జిల్లా యువతకు విమానయాన రంగంలో ఉపాధి కల్పించేందుకు గో ఫ్లై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45 స్పాన్సర్డ్ సీట్లతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 18-25 ఏళ్ల యువతకు ఆరు నెలల ఉద్యోగ ఆధారిత శిక్షణ ఉంటుందని చెప్పారు. విజయవంతంగా పూర్తి చేసిన వారికి విమానాశ్రయాల్లో రూ.18 వేల నుంచి రూ.25 వేల వేతనంతో ఉపాధి కల్పిస్తామన్నారు.

Comments

G
Loading comments...