వార్తలకు తిరిగి వెళ్లండి

అవగాహనతో హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టవచ్చని అదనపు కలెక్టర్ భుజంగరావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కళాజాత ద్వారా చేపట్టిన హెచ్ఐవి అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
పల్లె సుద్దులు, కళాజాత ప్రదర్శనలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వారం రోజులపాటు రోజుకు రెండు ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

