Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవార్డు అందుకున్న వసంత

Follow Udayam on Google
babu varun Sep 05, 2026 6:19 PM రాజన్న సిరిసిల్లGeneral
అవార్డు అందుకున్న వసంత - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో స్పెషలాఫీసర్గా పనిచేస్తున్న వసంత ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. బాలికల విద్యాభివృద్ధికి కృషి చేసినందుకు ఈ అవార్డు దక్కింది.

Comments

G
Loading comments...