వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 20, 21 తేదీల్లో విశాఖలో ఆటో మోటార్ వర్కర్స్ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు వైఎన్ భద్రం తెలిపారు. అనకాపల్లి నాయుడు వీధిలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మోటార్ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీవో 21, 31లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాహన మిత్ర పేరుతో ఒకపక్క సాయం ఇస్తూనే మరోపక్క వంద రెట్లు జరిమానాలు విధించడం తగదన్నారు.
Comments
Loading comments...

