వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జోహరాపురంలో ఆర్థిక ఇబ్బందులతో షేక్ మహమ్మద్ ఖలీద్ (35) అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటోపై తీసుకున్న ఫైనాన్స్ ఈఎంఐలు చెల్లించలేకపోవడం, మరోవైపు సంతానం కలగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వారి ఫిర్యాదు మేరకు కర్నూలు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

