వార్తలకు తిరిగి వెళ్లండి

కోహిర్ మండలం మనియార్‌పల్లి శివారులో ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అంత్యక్రియలు ముగించుకుని ఆటోలో వస్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో పద్మమ్మ(50), జగన్నాథం(22) తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

