వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండ శివారు గుంతకల్లు రహదారిలో సోమవారం ఉదయం ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలికి చెందిన వారు ఆటోలో ఉరవకొండకు వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన అంజనేయ (65) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు.
Comments
Loading comments...

