వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ ప్లాట్‌ఫామ్ ఆస్ట్రోటాక్ $1 బిలియన్ వ్యాల్యుయేషన్‌తో యూనికార్న్‌గా అవతరించింది.
అంతర్గత నిధులతో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ (ఈసాప్) బైబ్యాక్ చేపట్టడం ద్వారా ఈ స్థాయికి చేరింది. FY25లో సంస్థ రూ.1,176 కోట్ల ఆపరేటింగ్ రెవెన్యూ సాధించింది.
Comments
Loading comments...

