వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ ఆలయంలో టెంట్ సామాగ్రి అద్దె, కొబ్బరి చిప్పల సేకరణకు ఈ నెల 29న వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
టెంట్ నిర్వహణకు రూ. లక్ష, కొబ్బరి చిప్పల కోసం రూ. 5 వేల డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

