Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యవసర సమయాల్లో 112కు ఫోన్ చేయాలి

Follow Udayam on Google
RAGHU SKLM Aug 28, 2026 4:56 PM శ్రీకాకుళంGeneral
అత్యవసర సమయాల్లో 112కు ఫోన్ చేయాలి - Udayam
ఆముదాలవలస మండలం జొన్నలవలస వద్ద శక్తి టీమ్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే 112కు కాల్ చేయాలని హెచ్‌సీ లక్ష్మణరావు ప్రజలకు సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

Comments

G
Loading comments...