వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా భీమారం మండలం మోత్కురావుపేట గ్రామానికి చెందిన కుక్కదువ్వ గంగానరసయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అత్యవసర వైద్య చికిత్స అవసరమైన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు
తక్షణమే నిమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బందితో చర్చించి, గంగా నరసయ్యకు ప్రత్యేక వైద్య చికిత్స అందించి వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి రూ 2 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయించారు
Comments
Loading comments...

