Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 24, 2026 5:43 PM రాజన్న సిరిసిల్లGeneral
అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు - Udayam
తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడు జంగపల్లి శ్రీహరికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల 1వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పుష్పలత సోమవారం తీర్పు వెల్లడించారు.ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. జిల్లా పోలీసులు సమర్థవంతమైన దర్యాప్తుతో పాటు ప్రాసిక్యూషన్‌తో సమన్వయం చేసుకుంటూ వేగవంతమైన విచారణ జరిగేలా చేస్తామని అన్నారు

Comments

G
Loading comments...