వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండల పరిధి వెల్చాల్‌కు చెందిన ఓ వ్యక్తి బార్వాడ్ రిజర్వు ఫారెస్ట్‌లో కంపార్టుమెంటు నంబరు 52 గల అటవీ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు పనులు చేపట్టాడు.
దీంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పనులను నిలిపివేశారు. అటవీ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తప్పవని జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్యాం కుమార్ అన్నారు.
Comments
Loading comments...

