Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ భూముల్లో అక్రమ చెట్ల నరికివేతను అడ్డుకోవాలి

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 24, 2026 10:16 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అటవీ భూముల్లో అక్రమ చెట్ల నరికివేతను అడ్డుకోవాలి - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి అటవీ భూముల్లో అక్రమంగా చెట్లు నరికే వారికి అధికారులు సహకరించినా, నిర్లక్ష్యం వహించినా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని పర్యావరణవేత్త రాజయోగి భాస్కర్ నాయుడు తెలిపారు. ఆధారాలతో అటవీ ఉన్నతాధికారులు, కలెక్టర్, పోలీసు, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

Comments

G
Loading comments...