Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ భూముల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలి

Follow Udayam on Google
sachin kumar Aug 19, 2026 9:50 PM కామరెడ్డిGeneral
అటవీ భూముల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలి - Udayam
జిల్లాలోని అటవీ భూముల పరిరక్షణ, వినియోగం, భూ సమస్యలపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి నీరజ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. అటవీ భూముల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, భూముల స్థితిగతులపై స్పష్టమైన వివరాలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...