Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ అధికారులపై చిరుత దాడి

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:23 AM జాతీయంGeneral
అటవీ అధికారులపై చిరుత దాడి - Udayam
కర్ణాటకలోని దావణగెరె సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి పడి ఉన్న చిరుతను పట్టుకోవడానికి వెళ్లిన అటవీ సిబ్బందిపై అది ఒక్కసారిగా తిరగబడింది. ఈ దాడిలో గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించగా, అధికారులు అప్రమత్తమై చిరుతకు మత్తుమందు ఇచ్చి సురక్షితంగా సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Comments

G
Loading comments...