Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అట్టడుగు వర్గాలకు న్యాయ సేవలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 17, 2026 8:33 PM శ్రీకాకుళంGeneral
అట్టడుగు వర్గాలకు న్యాయ సేవలు - Udayam
శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికారి సంస్థ సేవాసదంలో గురువారం చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయ సేవలు చేరువ కావాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కె. హరిబాబు పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన ఆదివాసీలు, సంచార జాతులకు అట్రాసిటీ నిరోధక చట్టం, అటవీ హక్కుల రక్షణ చట్టంపై న్యాయం చేయాలన్నారు. ఎస్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...