Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకర్షణీయంగా కరీంనగర్ సెంట్రల్ లైబ్రరీ కొత్త భవనం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 11, 2026 2:17 PM కరీంనగర్General
ఆకర్షణీయంగా కరీంనగర్ సెంట్రల్ లైబ్రరీ కొత్త భవనం - Udayam
కరీంనగర్ నగరంలోని సెంట్రల్ లైబ్రరీ నూతన భవనం ఎంతో ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. వెలుపల ఏర్పాటు చేస్తున్న అందమైన చిత్రాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. లోపలికి వెళ్లి చదువుకోవాలనే ఆసక్తి కలిగించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. పాఠకుల సౌకర్యార్థం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ప్రత్యేక క్యాబిన్లు వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...