Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అట్రాసిటీ కేసును ఎత్తివేయాలి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 24, 2026 1:36 PM పల్నాడుGeneral
అట్రాసిటీ కేసును ఎత్తివేయాలి - Udayam
కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయ క్రాంతి నాయుడుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే ఎత్తివేయాలని ఏపీవివిన్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు భోగ్యం ఓంకార్ సోమవారం డిమాండ్ చేశారు. రాజకీయ విభేదాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని, బోయలు, దళితుల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసేలా కేసులు పెట్టడం సరికాదని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...