వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదును అందజేసిన ఆయన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

