వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో విధులకు వెళ్తున్న ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు పరారయ్యాడు.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు ఉద్యోగుల భద్రతపై సమీక్ష నిర్వహించారు.
Comments
Loading comments...

