Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచారయత్నం కేసులో నిందితుడికి జైలు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 10:06 AM బాపట్లGeneral
అత్యాచారయత్నం కేసులో నిందితుడికి జైలు - Udayam
బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడు లక్ష్మయ్యకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 2025 ఫిబ్రవరిలో కొల్లూరు మండలానికి చెందిన లక్ష్మయ్య అత్యాచారయత్నం చేసినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పూర్తి వివరాలు సేకరించి, న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేయడంతో నిందితుడికి శిక్ష పడిందని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు.

Comments

G
Loading comments...