Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్యాయత్నం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 04, 2026 12:27 PM నిర్మల్ General
హత్యాయత్నం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు - Udayam
నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితుడు మల్లెపుల రాకేశ్‌కు నిర్మల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు మూడేళ్ల సాధారణ జైలు శిక్ష విధించింది. రూ.2 వేల జరిమానా కూడా విధించింది. మంజులాపూర్‌కు చెందిన వ్యక్తిపై జరిగిన దాడి కేసులో పోలీసులు సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలతో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

Comments

G
Loading comments...