వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహిత ధనలక్ష్మిపై హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు యువకులను కోరుకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త నుంచి విడిపోయి ఉంటున్న ఆమెతో మట్టాడి దేవీవరప్రసాద్ నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయం అతని అన్నయ్య మట్టాడి అయ్యప్పకు నచ్చకపోవడంతో.. తమ్ముడికి పెళ్లి సంబంధం చూస్తున్న సమయంలో కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశంతో హత్యకు పథకం వేసినట్లు సీఐ పవన్ తెలిపారు.
Comments
Loading comments...

