వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్ట్ పుల్ల రవీందర్‌పై జరిగిన హత్యాయత్నాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఖండించింది. సిరిసిల్లకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యకు కలెక్టరేట్‌లో జేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడికి ఎక్స్‌గ్రేషియా, వైద్యసాయం అందించాలని కోరారు.
Comments
Loading comments...

