వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సూరాయిపాలెం గ్రామంలో మద్యం మత్తులో అశోక్ అనే వ్యక్తి హల్‌చల్ చేశాడు. అగ్గిపెట్టె ఇవ్వలేదన్న కోపంతో మద్యం దుకాణం ముందు పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నించాడు.
సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

