Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాన్నే ఆదర్శం.. ధోనీ స్ఫూర్తి

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 9:49 AM మహబూబ్‌నగర్General
నాన్నే ఆదర్శం.. ధోనీ స్ఫూర్తి - Udayam
ఆరేళ్లపాటు పట్టుదలతో ప్రయత్నించి ఐఎఫ్‌ఎస్‌లో 37వ ర్యాంకు సాధించిన యశ్‌చంద్ర ప్రకాశ్‌ అమ్రాబాద్‌ ఎఫ్‌డీవోగా బాధ్యతలు చేపట్టారు. ఎలాంటి శిక్షణ లేకుండా రోజుకు పది గంటలు స్వయంగా చదివానని తెలిపారు. తన విజయానికి తండ్రి ప్రకాశ్‌ ఆదర్శమని, ఎంఎస్‌ ధోనీ సినిమా స్ఫూర్తినిచ్చిందన్నారు. లక్ష్య సాధనలో యువత ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు.

Comments

G
Loading comments...