వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి కొండా సురేఖ, కొండా మురళి వ్యవహారంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి కొనసాగుతోంది. తనపై సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నా అధిష్ఠానం స్పందించడం లేదంటూ కొండా సురేఖ మరోసారి లేఖ రాసినట్లు సమాచారం ఉంది.
లండన్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్‌రెడ్డి నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన రాక తర్వాత కొండా వ్యవహారంపై పార్టీ నాయకత్వం చర్చించే అవకాశమున్నట్లు ప్రచారం సాగుతోంది.
Comments
Loading comments...

