Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డియాట్లోవ్‌ పాస్‌.. వీడని మిస్టరీ

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 10:12 AM జాతీయంGeneral
డియాట్లోవ్‌ పాస్‌.. వీడని మిస్టరీ - Udayam
1959లో రష్యాలోని యూరల్‌ పర్వతాల్లో తొమ్మిది మంది పర్వతారోహకులు అనుమానాస్పద స్థితిలో మరణించిన ‘డియాట్లోవ్‌ పాస్‌’ ఘటన నేటికీ మిస్టరీగానే మిగిలింది. కొందరి శరీరాల్లో ఎముకలు విరగడంతోపాటు కళ్లు, నాలుక కనిపించలేదు. 2021 అధ్యయనం ప్రకారం మంచుపలక టెంట్‌పై పడటంతో వారు బయటకు పరుగెత్తి, మైనస్‌ 30 డిగ్రీల చలిలో హైపోథెర్మియాతో మరణించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

Comments

G
Loading comments...