Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూతురిపై కన్నేసి గాయపడ్డాడు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 02, 2026 9:17 AM అనంతపురంGeneral
కూతురిపై కన్నేసి గాయపడ్డాడు - Udayam
అనంతపురంలో ఓ వ్యక్తి తన ప్రియురాలి కుమార్తెపై అత్యాచారయత్నానికి పాల్పడగా ఆమె తల్లి అడ్డుకుంది. హెచ్చరించినా మారకపోవడంతో కత్తితో దాడి చేయడంతో అతను గాయపడ్డాడు. ఆటో డ్రైవర్‌ సురేష్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలి కుటుంబం సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...