Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని బస్టాండ్‌లో మహిళపై పెట్రోల్‌ దాడి

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 8:35 AM కర్నూలుGeneral
ఆదోని బస్టాండ్‌లో మహిళపై పెట్రోల్‌ దాడి - Udayam
కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికురాలు నర్సమ్మపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తెల్లవారుజామున విధులు నిర్వహిస్తుండగా జరిగిన ఈ దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలార్పి, 108 అంబులెన్స్‌లో క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ అమానుష ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...