Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళపై దాడి.. ఆరుగురు అరెస్ట్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 2:39 PM కర్నూలుGeneral
మహిళపై దాడి.. ఆరుగురు అరెస్ట్‌ - Udayam
కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగిని నరసమ్మపై దాడి కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈరన్న ఆత్మహత్యకు నరసమ్మే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కొందరు మహిళలు నరసమ్మ కళ్లలో కారం చల్లి, పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉందని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.

Comments

G
Loading comments...