Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

70ఏళ్ల వాచ్‌మన్‌పై దాడి

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 10:02 AM విశాఖపట్నంGeneral
70ఏళ్ల వాచ్‌మన్‌పై దాడి - Udayam
విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం లక్కీ రిసార్టులో పుట్టినరోజు వేడుకల్లో యువతీయువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. సామగ్రిని ధ్వంసం చేయడాన్ని వారించిన 70 ఏళ్ల వాచ్‌మన్‌ పైడయ్యపై బీరు సీసాలతో దాడి చేయడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. వాచ్ మెన్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...