వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని ఓ ప్లే స్కూల్‌లో మూడేళ్ల బాలుడిపై సిబ్బంది దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కేర్‌టేకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలుడిని కుర్చీకి కట్టేసి కొట్టినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించిందని తల్లిదండ్రులు తెలిపారు. చెవినొప్పి, గాయాలతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించారు. పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లపైనా కేసు నమోదైంది.
Comments
Loading comments...

