Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి కళాశాలలో విద్యార్థినిపై దాడి

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:22 AM సంగారెడ్డిGeneral
సంగారెడ్డి కళాశాలలో విద్యార్థినిపై దాడి - Udayam
సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి మాస్కులు ధరించి ప్రవేశించిన ఇద్దరు యువకులు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై దాడి చేసి, చున్నీతో చేతులు కట్టేసి భయభ్రాంతులకు గురిచేశారు. బాధితురాలి ఫోన్‌ నుంచే అసభ్యకర వీడియోను తండ్రికి పంపి పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...