Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో షాపుపై దుండగుల దాడి

అనురూప్ గౌడ్ Jul 25, 2026 4:30 PM తిరుపతిabout 1 hour ago
తిరుపతి టౌన్ క్లబ్ వద్ద ఉన్న ఆర్‌కే మీట్ ఫుడ్స్ షాపు గోడను పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడ్డారు. షాపులోని ఫ్రిడ్జ్‌లు, వాటర్ ట్యాంకులు సహా ఇతర సామగ్రిని తీవ్రంగా ధ్వంసం చేశారు. టౌన్ క్లబ్ యాజమాన్యమే ఈ దాడికి పాల్పడిందని షాపు యజమాని కృష్ణతేజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...