Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ దాడి

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:14 AM కర్నూలుGeneral
పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ దాడి - Udayam
ఆదోనిలో పారిశుద్ధ్య కార్మికురాలు నర్సమ్మపై నలుగురు దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. 70 శాతానికిపైగా కాలినగాయాలతో ఆమె కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. చిన్నఈరన్న మృతికి నర్సమ్మే కారణమంటూ కుటుంబీకులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిపై హత్యాయత్నం, దాడి కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...