Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెయ్యి డ్రోన్లతో రష్యాపై దాడి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 16, 2026 3:16 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
వెయ్యి డ్రోన్లతో రష్యాపై దాడి - Udayam
రష్యాపై ఉక్రెయిన్‌ వెయ్యికిపైగా డ్రోన్లతో భారీ దాడులు చేపట్టింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జరిగిన దాడుల్లో 800 డ్రోన్లను కూల్చినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. మాస్కో ఆయిల్‌ రిఫైనరీ సమీపంలో మంటలు చెలరేగగా, ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దాడులతో మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు.

Comments

G
Loading comments...