Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, గుడ్లతో దాడి

Follow Udayam on Google
Sonia Singh May 30, 2026 6:15 PM జాతీయంGeneral
ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, గుడ్లతో దాడి - Udayam
పశ్చిమ బెంగాల్ ఎన్నికల బాధితులను పరామర్శించేందుకు సోనార్‌పూర్‌ వెళ్లిన టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. కొందరు నిరసనకారులు ఆయనపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ, వ్యతిరేక నినాదాలతో ముట్టడించడంతో భద్రతా సిబ్బంది ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ముందే సమాచారం ఇచ్చినా పోలీసులు తగిన భద్రత కల్పించలేదని విమర్శించిన ఆయన, రక్షణ దళాలు వచ్చే వరకు తాను అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...