వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో అత్త మల్లేశ్వరిపై దాడికి పాల్పడిన అల్లుడు నాగప్రసన్నకుమార్, అతని సోదరుడు రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరూ మల్లేశ్వరిని బైక్‌తో ఢీకొట్టి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
స్థానికులు అడ్డుకోవడంతో కత్తితో బెదిరించినట్లు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

