వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి మండలంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఓ వృద్ధురాలిపై దంపతులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. శంకరగిరితండాకు చెందిన టి. చిట్టిబాబు, శామినిలకు సూర్యాపేటకు చెందిన ధరావత్ బిచ్చు రూ.12 వేలు ఇచ్చింది.
సోమవారం అప్పు చెల్లించాలని అడగడంతో వారు ఆగ్రహించి తనపై దాడి చేశారని బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Comments
Loading comments...

