వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో దహిహండి బిల్లు వివాదం ముదరడంతో శివసేన నేతలు ఆస్పత్రిలోకి చొరబడి వైద్యులు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.
ఐసీయూలోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించడమే కాకుండా, రిసెప్షనిస్ట్‌ను చెంపదెబ్బ కొట్టిన ఘటనపై పోలీసులు 17 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

