Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దంపతులపై దాడి.. మహిళ మృతి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 05, 2026 2:59 PM పల్నాడు General
దంపతులపై దాడి.. మహిళ మృతి - Udayam
పెదకూరపాడులో దుండగులు దంపతులపై దాడి చేయగా మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆధార్‌ కార్డు అడిగిన ఇద్దరు వ్యక్తులు బాలగురవయ్య, అరుణ దంపతులపై దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో బాలగురవయ్య గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...