Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడి

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 2:16 PM హైదరాబాద్General
ఎర్రవల్లిలో కేసీఆర్‌ నివాసం వద్ద బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులకు బందోబస్తు కల్పిస్తూ, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులను పోలీసులు ప్రోత్సహించారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలు పోలీసుల తీరు తీవ్ర అన్యాయం, అప్రజాస్వామికమని మండిపడ్డారు. కేసీఆర్‌ నివాసం వద్ద రక్షణగా ఉన్న కార్యకర్తలపై దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...