Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాలాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిపై దాడి

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 10:02 AM వికారాబాద్General
యాలాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిపై దాడి - Udayam
గోరేపల్లిలో భూ వివాదంతో మధ్యాహ్న భోజన కార్మికురాలు అనంతమ్మపై ఆమె తమ్ముడు కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమె తాండూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలిని కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి మల్కయ్య పరామర్శించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి, అనంతమ్మకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

Comments

G
Loading comments...