Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వాహనాలను అడ్డుకున్నందుకు దాడి

Follow Udayam on Google
Harika Sep 29, 2026 12:30 PM సంగారెడ్డిGeneral
భారీ వాహనాలను అడ్డుకున్నందుకు దాడి - Udayam
మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట నుంచి మల్లికార్జునపల్లి శివారు వరకు నూతన రోడ్డు పనులు జరుగుతున్నాయి. మల్లారెడ్డిపేటలోని సీసీ రోడ్డుపై భారీ వాహనాలను అడ్డుకున్నందుకు తమపై దాడి చేశారని ప్రేమ్‌, మహిపాల్‌ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అరవింద్‌ తెలిపారు.

Comments

G
Loading comments...