వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి మండలం హనుమాపురంలో వినాయక నిమజ్జనం సందర్భంగా దళిత యువకుడు మనోజ్‌పై దాడి చేశారని ఆరోపిస్తూ ఏనుగు రాజశేఖర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూరెళ్ల రమేష్ మాదిగ డిమాండ్ చేశారు.
మోటకొండూర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిందితులపై చర్యలు తీసుకోకుంటే డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

