Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో జిమ్‌ట్రైనర్ దారుణం

Follow Udayam on Google
భరత్ తేజ Jul 21, 2026 6:16 AM విజయవాడGeneral
విజయవాడలో జిమ్‌ట్రైనర్ దారుణం - Udayam
విజయవాడలో దళిత యువతిపై లైంగిక దాడికి పాల్పడిన జిమ్ ట్రైనర్ షేక్ అబ్దుల్ ఖాదర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన నిందితుడు, బరువు తగ్గిస్తానని నమ్మించి దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు నగదు దోచుకున్నట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...