Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు ప్రజావాణికి మూడు ఫిర్యాదులు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:32 PM వనపర్తిGeneral
ఆత్మకూరు ప్రజావాణికి మూడు ఫిర్యాదులు - Udayam
ఆత్మకూరు పట్టణంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మూడు ఫిర్యాదులు వచ్చినట్లు నోడల్‌ అధికారి శ్రీరామ్‌రెడ్డి తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. రెండు దరఖాస్తులు మున్సిపల్‌ శాఖకు, ఒకటి ఏపీఎంలకు సంబంధించినవని తెలిపారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపినట్లు శ్రీరామ్‌రెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...