Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీఎం కార్డు మార్చి మోసం

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 11:26 PM ఆదిలాబాద్General
ఏటీఎం కార్డు మార్చి మోసం - Udayam
మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం కార్డు మార్చి బ్యాంకు ఖాతా నుంచి రూ.18 వేల నగదు డ్రా చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఆజాద్‌ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఈనెల 8న దుబ్బగూడకు చెందిన దత్తును మోసగించి ఏటీఎం కార్డు కాజేసిన కేసును ఛేదించామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఆజాద్‌తో పాటు పర్వేజ్, గుఫ్రాన్ చాంగు, జాహెద్ ఏటీఎంల వద్ద అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు

Comments

G
Loading comments...